గ్రామ కమిటీలు,బూత్ కమిటీలు & పలువురు ycp లోకి చేరిక.
వజ్రపుకొత్తూరు మండలం పెద్దపల్లివూరు గ్రామంలో YSRCP పోలింగ్ బూత్ మరియు గ్రామ కమిటీలు వేయడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా హాజరైన YSRCP పలాస నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్.సీదిరి అప్పలరాజు (రాజన్న) గారి ఆధ్వర్యంలో హుకుంపేట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు కొమర పెద్దయ్య, లండ గోపాల్, కొమర సింహాద్రి, సూరాడ రాజు, వంక నీల్లయ్య, బడే గురువులు, కొండ జోగారావు, బడే కూర్మరావు, బడే సూర్యనారాయణ, పుక్కళ్ల ధీనబందు, సూరాడ సాయిబాబు, లండ వేమన, వంక రామన్న మరియు సూరాడ జనకిరావు తో పాటు సుమారు 50 మంది YSR కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాలిన శ్రీనివాసరావు, PACS అధ్యక్షులు దువ్వాడ మధుకేశ్వరరావు, మండల YSRCP అధ్యక్షులు మరాడ భాస్కరరావు,PACS ఉపాధ్యక్షుడు మద్దిల హరినారాయణ, సర్పంచులు సంఘం అధ్యక్షులు కొర్రాయి గిరిబాబు తో పాటు సీదిరి చిరంజీవి, దున్న ధర్మారావు, నర్తు ప్రేమ్ కుమార్, వంక రాజు తదితరులు ఆయన వెంట పాల్గున్నారు.
Comments
Post a Comment