వినాయక చవితి శూభాకాంక్షలు.

"శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే!"

ఆ విఘ్నేశ్వరుడు మిమ్మల్ని అన్నివేళలా దీవిస్తూ, ఎటువంటి పని మీరు మొదలుపెట్టినా ఆ పనికి సంబంధించి ఏ విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్లు ఆ మహాగణపతి దీవెనలు మీకు కలగాలని.ఎల్లప్పుడు ఆ విఘ్నదేవుని ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఉండాలని,విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని ఆశిస్తూ మీకందరికి ఇవే మా వినాయక చవితి శుభాకాంక్షలు.

"ఓం గణానాంత్వా గణపతి గం హవామహే
ప్రియాణాంత్వా ప్రియపతి గం హవామహే
నిధీనాంత్వా నిధిపతి గం హవామహేవసే మమ"

Comments