కలెక్టర్ గారికి వినతిపత్రము

కలెక్టర్ గారికి వినతిపత్రము.

పలాస నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు, జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రెడ్డి శాంతిగారితో కలిసి వజ్రపుకొత్తూరు మండల  రైతులు నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ గారిని కలిసి గ్రీవెన్సులో వంశధార శివారు ప్రాంత పొలాలకు నీరు అందే విధంగా కృషి చేయాలనీ విన్నపము చేసారు. దీని పై కలెక్టర్ గారు స్పందించి శివారు ప్రాంతాలకు నీరు అందకపోవడము నిజమెనని,తాను స్వయంగా వచ్చి పరిశీలన చేస్తానని హామీ ఇచ్చారు.

Comments