పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 10వ వార్డు నర్సిపురంలో గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి అగ్నిప్రమాదం జరింగింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన చిన్నారి, ముసలాయనను పరామర్శించి వారికి వైద్య సలహాలు అందజేసి మెరుగైన వైద్యం కోసం వైజాగ్ వెళితే అక్కడ డాక్టర్స్ తో మాట్లాడి తనవంతు సహాయం చేస్తానని చెప్పిన రాజన్న.
Comments
Post a Comment