రాఖీ పండుగ శుభాకాంక్షలు.

రక్షాభాంధాన్ శుభాకాంక్షలు.

యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః |
తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల ||

మమతాను రాగాలను.. ప్రేమానుబంధాలను తట్టిలేపే పండుగ రాఖీ. అన్నలు.. తమ్ముండ్లు చేపట్టే ప్రతీ కార్యం విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ చెల్లెండ్లు.. అక్కలు కట్టే రాఖీ ఒక భరోసాకు.. అభయానికి చిహ్నం.
     ఈ శుభ సమయంలో ప్రతీ ఆడపడుచు శుభాకాంక్షలు మరియు ఆశిస్సులు నిండుగా మన రాజన్న కి ఉండాలని కోరుకుంటూ...
    రక్షాభాంధన్ శుభాకాంక్షలు.

Comments