తేది 31-07-2017 న హైదరాబాద్ లోటస్ పాండ్ లో జరిగిన సమావేశంలో YSRCP అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు,పార్టీ సమస్తాగత బలోపెతానికి చేయవలసిన కార్యక్రమాలు 60 రోజుల్లో మూడు అంశాలతో పార్టీ కార్యక్రమాలు..
1.నవరత్నాల సభలు.
2.వైయస్సార్ కుటుంబం.
3.విజయ శంఖారావం.
కార్యక్రమాలు ప్రవేశ పెట్టడం జరిగింది. దీనిపై పలాస నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమన్వయకర్త #డా.అప్పలరాజు(రాజన్న)గారు అధ్యక్షతన ఈరోజు పలాసలోని కీర్తన ఫంక్షన్ హాలులో నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి పైన పేర్కొన్న మూడు అంశాలు బలోపెతానికి గ్రామ స్థాయిలో బూత్ కమిటీలు మరియు గ్రామ కమిటీలు వేసి ఈ కార్యక్రమాలు ప్రజలలోకి తీసుకునివెల్లడానికి,పార్టీ బలోపెతానికి కృషి చేయాలని కోరారు.
Comments
Post a Comment