ఈ రోజు శ్రీ ఆంజనేయ ట్రాలీ రిక్షా యూనియన్ (పలాస)సంఘ నాయకులతో మన రాజన్న. మన రాజన్నని ఆహ్వానించి ఆత్మీయ స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేసి మీ వెంట మేము ఉంటాము మీ గెలుపు కోసం మావంతు కృషి చేస్తామని ఆశీర్వదిచారు.
ఈ కార్యక్రమంలో పట్టాన కన్వీనర్ దువ్వాడ శ్రీకాంత్ గారు, అక్కుపల్లి మాజీ సర్పంచ్ లండ రామలింగం గారు, యూనియన్ నాయకులు,సభ్యులు యావన్మంది పాల్గొన్నారు.
Comments
Post a Comment