ఆర్థిక సహాయం

పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలంలోని డోకులపాడు గ్రామంలో మొన్న విద్యుత్ ప్రమాదానికి గురై దగ్దమయిన రత్నాల ఉమాశంకరరావు గారి ఇల్లు పరిశీలించి వారికి ఆర్థిక సాయం అందజేసిన మన రాజన్న.

Comments