"దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం!
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవః బ్రహ్మేంద్ర గంగాధం !!
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందేముకుందప్రియామ్" !!
"నమస్తేస్తు మహామామే శ్రీ పీఠే సుర పూజితే
శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే"!!.
శ్రీ వరలక్ష్మి దేవి ఆశిస్సులు మన రాజన్న కుటుంబానికి మరియు మన నియోజకవర్గ ప్రజలపై ఎల్లవేలలా ఉండి కోరుకున్న కోర్కెలు ఆ మహా తల్లి తీర్చాలని,ఈ శ్రావణ శుక్రవారం శుభ వేలలో శ్రీ మహాలక్ష్మీ మీ ఇంట సిరుల వర్షం కురిపించాలని కోరుకుంటున్నాం.
"లోకాసమస్తా సుఖినో భవంతు"!!
Comments
Post a Comment