సంతాపం

పలాస మండలం పెదంచల గ్రామంలో ఈ రోజు మృతి చెందిన  తలగాన దివ్య d/o కృష్ణారావు కుటుంబాన్ని మరియు గంగువాడ గ్రామంలో మొన్న మరణించిన ఆసుమాన గోపాలరావు కుటుంబాన్నికలిసి వారి మృతికి సంతాపం తెలియజేసి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతి తెలియజేసిన మన రాజన్న ఆయన వెంట మండల అధ్యక్షులు పైల చిట్టి, ఉంగ సాయికృష్ణ, పొట్నూరు జోగరావు, పొట్నూరు కిషోర్, తలగాన శ్రీరాములు, తలగాన నరసింహులు,
తలగాన భాస్కరరావు, వరిసి రామారావు మరియు తదితరులు ఉన్నారు.

Comments