వైద్యో నారాయణో హరి..
మనిషి అనారోగ్యంతో బాధపడుతుంటే వైద్యుడు చికిత్స చేసి దాన్ని నయం చేయడమే కాదు.. కొన్నిసార్లు ప్రాణాలు పోయే విషమస్థితి నుంచి సర్వవిధాలుగా ప్రయత్నించి ఆ రోగికి ప్రాణం పోస్తాడు. అందుకే వైద్యున్ని వైద్యో నారాయణో హరి.. అనగా దేవుడుతో సమానంగా చూస్తారు.
పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలంలోని అక్కుపల్లి గ్రామంలో వివిధ కార్యక్రమాలకు హాజరైన మన డా.అప్పలరాజు(రాజన్న)గారు అనారోగ్యంతో బాధపడుతున్న కోవిరి జానకమ్మను కలిసి పరామర్శించి వైద్య సలహాలు అందజేసారు.
Comments
Post a Comment