పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలంలోని అక్కుపల్లి గ్రామంలో కేన్సర్ వ్యాధితో మృతి చెందిన సురపతి మహాలక్ష్మి గారి కుటుంబ సభ్యులను అలాగే అనారోగ్యంతో మృతి చెందిన లాండ కామన్న గారి కుటుంబ సభ్యులను మరియు కిడ్నీ వ్యాధితో మృతి చెందిన కారి అనసూయమ్మ గారి కుటుంబ సభ్యులను అలాగే ఈ మధ్య అనారోగ్యంతో కొవిరి బాపణయ్య గారి కుటుంబ సభ్యులను కలిసి తన ప్రగాడ సానుభూతి తెలియజేసిన మన డా.అప్పలరాజు(రాజన్న)గారు మరియు నాయకులు.
Comments
Post a Comment